కరాటే విజేతలకు అభినందనలు తెలిపిన డా. కేఎన్ఆర్

కరాటే విజేతలకు అభినందనలు తెలిపిన డా. కేఎన్ఆర్

VSP: గాజువాక అమరావతి పార్కులో యూనివర్సల్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ అధ్యక్షులు శరత్ ఆధ్వర్యంలో కరాటే క్రీడాకారుల అభినందన సభ జరిగింది. ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర మీడియా పేనలిస్ట్, గాజువాక ఇంఛార్జ్ డాక్టర్ కరణంరెడ్డి నరసింగరావు పాల్గొన్నారు. అనంతరం విజేతలకు శుభాభినందనలు తెలిపారు.