రేపు రాష్ట్రానికి రానున్న సీఎం
AP: సీఎం చంద్రబాబు రేపు ఉదయం 9 గంటలకు లండన్ నుంచి హైదరాబాద్‌కు రానున్నారు. అనంతరం హైదరాబాద్ నుంచి నేరుగా ఏపీ సచివాలయానికి చేరుకుంటారు. మధ్యాహ్నం మంత్రులు, ఉన్నతాధికారులతో సీఎం హై లెవెల్ మీటింగ్ నిర్వహించనున్నారు.