'ఫైన్ సరే.. HYDలో పార్కింగ్ ఎక్కడ చేయాలి..?'

'ఫైన్ సరే.. HYDలో పార్కింగ్ ఎక్కడ చేయాలి..?'

HYDలో ప్రధాన రహదారులు సహా అనేక ప్రాంతాల్లో కనీసం దుకాణాల ఎదుట పార్కింగ్ స్థలం ఉండదని, దీంతో కాసేపు రోడ్డు పక్కకు పార్కు చేసి, ఏదైనా కొనుగోలు చేసి వెళ్తే, వెంటనే ట్రాఫిక్ పోలీసులు జరిమానా విధిస్తున్నారని ఓ వ్యక్తి సోషల్ మీడియాలో వాపోయారు. క్యారేజ్ వే పై పార్క్ చేస్తే, ఫైన్ వేస్తున్న పోలీసులు ఎక్కడ పార్క్ చేయాలో చెప్పాలన్నారు.