VIDEO: గోదావరి బ్రిడ్జ్ వద్ద శవం.. సమాచారం కోరిన పోలీసులు
JGL: రాయపట్నం గోదావరి బ్రిడ్జ్ వద్ద గుర్తుతెలియని ఓ వ్యక్తి మృతదేహం లభ్యమైనట్లు పోలీసులు తెలిపారు. మృతుడి వయస్సు సుమారు 30-35 ఏళ్ల మధ్య ఉండవచ్చని అంచనా వేశారు. ఎడమ చేతిపై 'రాజు బాయి (Raju Bai)' అనే పచ్చబొట్టు ఉంది. నల్ల రంగు షర్ట్, నీలం రంగు నైట్ ప్యాంట్ ధరించాడు అని ఎస్సై మహేష్ తెలిపారు.