మిథున్ రెడ్డి విడుదలకు అమ్మవారికి పూజలు

CTR: రాజంపేట MP మిథున్ రెడ్డి జైలు నుంచి త్వరగా విడుదల కావాలని కోరుతూ.. GD నెల్లూరు YCP ఇంఛార్జ్ కృపాలక్ష్మి గురువారం విజయవాడ ఇంద్రకీలాద్రి కొండపై కనకదుర్గమ్మకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అమ్మవారికి పుష్పాలు, ఫలాలతో నైవేద్యం సమర్పించి సారె సమర్పించారు. కూటమి ప్రభుత్వం బనాయించిన కేసుల నుంచి మిథున్ రెడ్డి అమ్మవారి కటాక్షంతో విముక్తి పొందాలని ఆమె తెలిపారు.