రోడ్డు లేక ఇబ్బంది పడుతున్న ప్రజలు..

రోడ్డు లేక ఇబ్బంది పడుతున్న ప్రజలు..

BHPL: కాటారం మండలం దామెరకుంట గ్రామంలో రోడ్ల పరిస్థితి దయనీయంగా మారింది. గోదావరి నదికి, దామెరకుంట నుంచి ఉట్లపల్లి వెళ్లే పాత రహదారి బురదమయంగా మారి నడవడానికి వీలులేని స్థితిలో ఉందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని, వెంటనే రోడ్ల మరమ్మతులు చేపట్టాలని గ్రామస్థులు ఆదివారం డిమాండ్ చేశారు.