పాలకుర్తిలో రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు

JNG: పాలకుర్తిలో భారత రత్నా మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా బుధవారం ఘనంగా వేడుకలు నిర్వహించారు. పాలకుర్తి MLA యశస్విని రెడ్డి, టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ హనుమాండ్ల ఝాన్సిరెడ్డి రాజీవ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. MLA మాట్లాడుతూ.. రాజీవ్ గాంధీ దేశానికి ఆధునికతను పరిచయం చేసిన దూరదృష్టి గల నాయకుడన్నారు.