శత్రువుల చేతుల్లో పావులుగా మారారు: విజయన్
కేరళంలో అసెంబ్లీ ఎన్నికల వేళ పలువురు నేతలు పార్టీలు మారతున్నారు. తాజాగా ఈ అంశంపై CM పినరయి విజయన్ స్పందించారు. పార్టీ వీడిన నేతలందరూ ఇప్పుడు శత్రువుల చేతుల్లో పావులుగా మారరని విమర్శించారు. వారిని పార్టీ 'క్లాస్ ద్రోహులు'గా పరిగణిస్తోందని CPI(M) కార్యకర్తలు ఎవరూ వారితో సహకరించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. తమ విజయావకాశాలపై ఎటువంటి ప్రభావం పడదని ధీమా వ్యక్తం చేశారు.