లేబర్ కోడ్స్‌ను రద్దు చేయాలని నిరసన

లేబర్ కోడ్స్‌ను రద్దు చేయాలని నిరసన

ATP: గుంతకల్లులోని పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద శనివారం లేబర్ కోడ్స్ అమలును కేంద్ర ప్రభుత్వం తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ CITU, AITUC, IFTC సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సీఐటీయూ నాయకుడు సాకే నాగరాజు మాట్లాడుతూ.. ప్రస్తుత కార్మిక చట్టాలను రద్దు చేసి, కొత్త కోడ్‌లను అమలు చేయడం ద్వారా కార్మికులు తమ హక్కులను కోల్పోతారన్నారు.