'ఏకగ్రీవ గ్రామ పంచాయతీలకు రూ.20 లక్షలు'

'ఏకగ్రీవ గ్రామ పంచాయతీలకు రూ.20 లక్షలు'

వనపర్తి: నియోజకవర్గంలో ప్రస్తుతం మూడు విడతల్లో జరగనున్న గ్రామపంచాయతీ ఎన్నికల వేళ ఎమ్మెల్యే మేఘారెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. గ్రామాలను ఏకగ్రీవంగా ఎన్నుకుంటే ఆ గ్రామాలకు తన SDF నిధుల నుంచి రూ.20 లక్షలు ఇస్తానని ప్రకటించారు. గ్రామాల అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని ఏకగ్రీవ గ్రామ పంచాయతీలకు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.