గుంటూరు జిల్లా టాప్ న్యూస్ @12PM
★ తెనాలిలో ఎడ్లబండ్ల లాగుడు పోటీలలో పాల్గొన్న ఎమ్మెల్యే గల్లా మాధవి
★ తాడికొండ మాజీ ఎంపీ సురేష్ రూ. 25 లక్షలు మోసం చేశారంటూ కేసు నమోదు
★ రాజధాని అమరావతి పరిధిలోని గ్రామాల్లో 4G సేవలు ప్రారంభం
★ తెనాలిలో లబ్ధిదారులకు CMRF చెక్కలను పంపిణీ చేసిన ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్