వసంతపూర్ సర్పంచ్‌గా ప్రశాంత్ రెడ్డి విజయం
నాగర్‌కర్నూల్: బజినేపల్లి మండలం వసంతపూర్ కాంగ్రెస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి ప్రశాంత్ రెడ్డి ఘన విజయం సాధించారు. కేవలం 9 ఓట్ల మెజార్టీతో గ్రామ సర్పంచ్‌గా గెలుపొందారు. ఆమె గెలుపుతో గ్రామంలో కాంగ్రెస్ నాయకులు సంబరాలు చేసుకుంటున్నారు.