'యాదవ సోదరులు ఐకమత్యంగా మెలగాలి'

'యాదవ సోదరులు ఐకమత్యంగా మెలగాలి'

MBNR: యాదవ సోదరులు ఐక్యమత్యంగా మెలగాలని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఏపీ మిథున్ రెడ్డి అన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో బుధవారం రాత్రి నిర్వహించిన సదర్ వేడుకలకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిజాయితీకి ఐక్యతకు నిలువెత్తు రూపం యాదవులు అని వెల్లడించారు. యాదవ సోదరులు వారి పంట పొలాలు కుటుంబాలు ఆర్థిక అభివృద్ధి సాధించాలని ఆయన ఆకాంక్షించారు.