ఇస్నాపూర్ డంపింగ్ యార్డును తనిఖీ చేసిన కలెక్టర్

ఇస్నాపూర్ డంపింగ్ యార్డును తనిఖీ చేసిన కలెక్టర్

SRD: ప్రజా పాలనలో భాగంగా జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య ఇస్నాపూర్ డంపింగ్ యార్డును పరిశీలించారు. రోజువారీ చెత్త సేకరణ, వ్యర్థాల ప్రాసెసింగ్‌పై ఖచ్చితమైన కార్యాచరణ ప్రణాళిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు. అనధికారిక డపింగ్‌ను అరికట్టేందుకు సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, చెత్తను తగులబెట్టరాదని ఆమె స్పష్టం చేశారు.