నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

ASF: కాగజ్ నగర్ పట్టణంలోని పలు కాలనీలలో శుక్రవారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఏఈ కమలాకర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఏబీ కేబుల్ రిపేర్ పనుల దృష్ట్యా నవేగాం బస్తీ, టీచర్స్ కాలనీ, మరి కొన్ని కాలనీలలో ఉదయం 10:30 నుంచి సాయంత్రం 3 గంటల వరకు విద్యుత్ సరఫరా ఉండదన్నారు. ఈ విషయాన్ని వినియోగదారులు గమనించి సహకరించాలని ఆయన కోరారు.