రూ. 10 లక్షలు విలువైన పనులకు శంకుస్థాపన

రూ. 10 లక్షలు విలువైన పనులకు శంకుస్థాపన

VZM: జామి మండలంలోని అట్టాడ గ్రామంలో బుధవారం పల్లె పండగ కార్యక్రమాన్ని ఎంపీడీవో ఎన్ అప్పలనాయుడు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... పది లక్షల రూపాయల రోడ్ల నిర్మాణానికి, కాలువలు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమం ద్వారా గ్రామాలు మరింత అభివృద్ధి చెందుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కూటమి నాయకులు పాల్గొన్నారు.