డ్రంక్ అండ్ డ్రైవ్.. ఆరుగురికి జైలు శిక్ష

డ్రంక్ అండ్ డ్రైవ్.. ఆరుగురికి జైలు శిక్ష

NZB: డ్రంక్ అండ్ డ్రైవ్‌ కేసుల్లో పట్టుబడిన ఆరుగురికి జైలు శిక్ష విధిస్తూ నిజామాబాద్‌ స్పెషల్‌ జ్యుడీషియల్‌ మెజిస్ట్రేట్‌ నూర్జహాన్‌ మంగళవారం తీర్పు ప్రకటించారు అని ట్రాఫిక్‌ సీఐ ప్రసాద్‌ తెలిపారు. వీరికి 7 రోజుల జైలు శిక్ష విధించినట్లు చెప్పారు. అదనంగా 28 మందికి మొత్తం రూ.2.69 లక్షల జరిమానా విధించారని వెల్లడించారు.