చెత్లను గ్రీన్ అంబాసిడర్లకు ఇవ్వాలి: DLDO

చెత్లను గ్రీన్ అంబాసిడర్లకు ఇవ్వాలి: DLDO

VZM: బొబ్బిలి మండలం కృష్ణాపురంలో బుధవారం చెత్త సేకరణపై DLDO కిరణ్ కుమార్ ప్రజలకు అవగాహన కల్పించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు చెత్తను బయట వేయకుండా గ్రీన్ అంబాసిడర్లకు ఇవ్వాలన్నారు. IVRS సర్వేను పరిశీలించారు. సర్వే వేగవంతం చేయాలని ఆదేశించారు. ఆయనతో MPDO రవికుమార్, డిప్యూటీ MPDO భాస్కరరావు ఉన్నారు.