అధికారుల నివాస ప్రాంతాలను పరిశీలించిన కమిషనర్

అధికారుల నివాస ప్రాంతాలను పరిశీలించిన కమిషనర్

కాకినాడ: జిల్లాస్థాయి అధికారుల నివాస ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచాలని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్. వి సత్యనారాయణ ఆదేశించారు. మంగళవారం ఉదయం ఆయన కాకినాడలోని కలెక్టర్ బంగ్లా, జాయింట్ కలెక్టర్ బంగ్లా, ఆర్డీవో బంగ్లా పరిసర ప్రాంతాలలో జరుగుతున్న పారిశుధ్య పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. కాకినాడ నగరాన్ని పరిశుభ్రంగా ఉంచాలన్నారు.