చిత్తూరు జిల్లా టాప్ న్యూస్ @9PM
☞ కాణిపాకం గణపతిని దర్శించుకున్న డిప్యూటీ సీఎం ఓఎస్డీ మధుసూదన్
☞ ఈ నెల 19న కుప్పంలో పర్యటించనున్న CM CBN సతీమణి భువనేశ్వరి
☞ ఫుట్ పాత్‌లపై ఆక్రమణలు తొలగించండి: మున్సిపల్ కమిషనర్ మౌర్య
☞ సూళ్లూరుపేటలో PGRS నిర్వహించిన ఎమ్మెల్యే నెలవల
☞ తిరుమల పరకామణి కేసు ఫిర్యాదు అధికారి సతీష్ మృతి