బావిలో పడి మహిళ మృతి

బావిలో పడి మహిళ మృతి

CTR: పూతలపట్టు మండలం గాండ్లపల్లి పంచాయతీలో విషాదం నెలకొంది. గ్రామానికి చెందిన పి. లక్ష్మి నాలుగు రోజుల క్రితం అదృశ్యమయ్యారు. స్థానికంగా ఉన్న బావి వద్ద దుర్వాసన రావడంతో స్థానికులు పూతలపట్టు CI కృష్ణ మోహన్‌కు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి గాలించగా.. బావిలో మృతదేహం లభించింది. మృతదేహాన్ని చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.