ఉమ్మడి కరీంనగర్ జిల్లా టాప్ న్యూస్ @12PM
★ సిరిసిల్ల బ్రిడ్జిపై నుంచి మానేరు వాగులో దూకిన వ్యక్తి మృతదేహం లభ్యం
★ మల్యాల శివారులో బస్సు ఢీ కొని యువతికి తీవ్ర గాయాలు.. పరిస్థితి విషమం
★ ప్రారంభమైన అర్బన్ బ్యాంకు ఎన్నికల పోలింగ్
★ పెద్దపల్లి: ఆర్టీసీ బస్సు ఢీ కొని వ్యక్తి మృతి
★ ప్రభుత్వం నష్ట పరిహారం చెల్లించాలి: పాడి కౌశిక్ రెడ్డి