రాష్ట్రంలో అసమర్థతగా కాంగ్రెస్ పాలన

SRD: తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన అసమర్థతగా ఉందని ఖేడ్ మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి ఆరోపించారు. ఇవాళ ఖేడ్‌లో BRS పార్టీ ఆఫీసులో మాట్లాడుతూ.. సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు, వారి రాజకీయ పాలన తీరు పరమానందయ్య శిష్యుల కథ వలే ఉందని ఎద్దేవా చేశారు. ఆంధ్ర ప్రాంతంలోని బంకచర్ల ప్రాజెక్టుకు గోదావరి జలాలను దారదత్తం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.