VIDEO: US MZ-9 రీపర్ డ్రోన్ కూల్చివేత!
మిడిల్ ఈస్ట్‌లో యుద్ధం తీవ్రరూపం దాల్చింది. USకు చెందిన MQ-9 రీపర్ డ్రోన్‌ను తమ క్షిపణి కూల్చివేసినట్లు ఇరాన్ వీడియోను రిలీజ్ చేసింది. మరోవైపు, ఇరాన్ దాడుల్లో ముగ్గురు అమెరికా సైనికులు మరణించారు. హార్ముజ్ జలసంధిలో ఆయిల్ ట్యాంకర్‌పై కూడా ఇరాన్ దాడి చేసింది. ప్రతిచర్యగా ఇజ్రాయెల్, అమెరికా దళాలు ఇరాన్‌లోని కీలక సైనిక స్థావరాలపై దాడులను ముమ్మరం చేశాయి.