గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం

గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం

KMM: పెనుబల్లి మండలంలోని తుమ్మలపల్లి గ్రామ సమీపాన దర్గా ఎదురుగా ఉన్న మామిడితోటలో ఉరి వేసుకుని కుళ్లిపోయిన స్థితిలో ఉన్న గుర్తుతెలియని ఓ మృతదేహం సోమవారం లభ్యమైంది. దుక్కి దున్నేందుకు వెళ్లిన వారికి ఇది తారసపడింది. స్థానికుల సమాచారంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.