'సదరం శిబిరంలో సౌకర్యాలు కల్పించాలి'

'సదరం శిబిరంలో సౌకర్యాలు కల్పించాలి'

MNCL: సదరం శిబిరంలో దివ్యాంగులకు సౌకర్యాలు కల్పించాలని కోరుతూ మంగళవారం వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో డీఆర్డీఏ పీడీ కిషన్‌కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వీహెచ్పీఎస్ జాతీయ కోర్ కమిటీ వైస్‌ఛైర్మన్ పెద్దపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ.. శిబిరాల్లో త్రాగునీరు టెంటు నీడ సౌకర్యంతో పాటు దివ్యాంగులకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయాలని కోరారు.