కర్నూల్ జిల్లా టాప్ న్యూస్ @12PM
✦ జిల్లా వ్యాప్తంగా పెన్షన్ కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ ఎమ్మెల్యేలు
✦ పెద్దపాడులో వేగంగా వచ్చిన వాహనం ఢీకొని వ్యక్తి మృతి
✦ రాయలసీమ యూనివర్సిటీ NAAC అక్రిడిటేషన్ సాధించాలి: VC ఆచార్య
✦ లంచం కేసులో అనంతపురం గిరిజన సంక్షేమ శాఖ అధికారికి 7 ఏళ్ల జైలు శిక్ష