నేడు హిందూపురంలో మున్సిపల్ అత్యవసర సమావేశం

నేడు హిందూపురంలో మున్సిపల్ అత్యవసర సమావేశం

సత్యసాయి: హిందూపురం పట్టణంలో మున్సిపల్ కౌన్సిల్ అత్యవసర సమావేశం గురువారం ఉదయం 10.30 గంటలకు మున్సిపల్ కౌన్సిల్ హాల్లో జరగనుందని ఛైర్మన్ డీఈ రమేశ్‌కుమార్ తెలిపారు. సభ్యులు సమయానికి హాజరు కావాలని కోరుతూ, అజెండాలో ఉన్న అంశాలపై సమగ్ర చర్చ జరిపి అవసరమైన నిర్ణయాలను ఆమోదించనున్నట్లు ఆయన పేర్కొన్నారు.