ఉమ్మడి విజయనగరం జిల్లా టాప్ న్యూస్ @12pm

ఉమ్మడి విజయనగరం జిల్లా టాప్ న్యూస్ @12pm

★ మానస సరోవర యాత్రికులతో మాట్లాడిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్ 
★ నేపాల్ నుంచి నేడు జిల్లాకు రానున్నయాత్రికులు: కలెక్టర్‌ అంబేద్కర్
★ చట్టాలపై విద్యార్థులకు అవగాహన కల్పించిన బొబ్బిలి గ్రామీణ సీఐ నారాయణరావు
★ దాసన్నపేట ప్రాంతంలో పేకాట ఆడుతున్న ఏడుగురు అరెస్ట్