VIDEO: అలంకారప్రాయంగా ట్రాఫిక్ సిగ్నల్ లైట్లు

VIDEO: అలంకారప్రాయంగా ట్రాఫిక్ సిగ్నల్ లైట్లు

KDP: నగరంలోని ఓల్డ్ రిమ్స్ ఆసుపత్రి సర్కిల్ వద్ద ఏర్పాటు చేసిన ట్రాఫిక్ సిగ్నల్ దీపాలు పనిచేయక అలంకార ప్రాయంగా మారాయి. ఓల్డ్ రిమ్స్‌లో పలు ప్రభుత్వ కార్యాలయాలు, క్రిస్టియన్ లైన్ వీధిలో హాస్పిటల్స్ ఉండటం వల్ల ట్రాఫిక్ అధికంగా ఉంటుంటుంది. సిగ్నల్ దీపాలు పని చేయకపోవడం వల్ల వాహనదారులు ఇష్టానుసారంగా ప్రయాణిస్తూ ప్రమాదాలకు కారణమవుతున్నారని వాహనదారులు అంటున్నారు.