ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలి: ఆర్డీవో

ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలి: ఆర్డీవో

SDPT: కోహెడ మండలంలో రేపు జరగనున్న గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల సిబ్బందికి సామాగ్రి పంపిణీ కేంద్రాన్ని హుస్నాబాద్ ఆర్డీవో రామ్మూర్తి సందర్శించారు. సిబ్బందికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు సమర్థంగా చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా కేంద్రంలో జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించారు.