వాహనదారుల ప్రాణాలే ముఖ్యం: కలెక్టర్

వాహనదారుల ప్రాణాలే ముఖ్యం: కలెక్టర్

SDPT: జిల్లాలో వివిధ రోడ్లపై ప్రయాణిస్తున్న ప్రతి వాహనాదారుడి ప్రాణాలు ముఖ్యమని కలెక్టర్ హైమావతి అన్నారు. గురువారం సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలోని కాన్ఫరెన్స్ హల్లో రోడ్డు భద్రత కమిటీ, మత్తు పదార్థాల వినియోగ నివారణకు సంబంధించి అన్ని శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు.