చలో అసెంబ్లీ కార్యక్రమానికి తరలివెళ్లిన విద్యార్థులు

చలో అసెంబ్లీ కార్యక్రమానికి తరలివెళ్లిన విద్యార్థులు

NTR: కంచికర్ల ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు గురువారం చలో అసెంబ్లీ కార్యక్రమానికి తరలివెళ్లారు. ఈ సందర్భంగా ఏపీ సామాజిక సంక్షేమ బోర్డు ఛైర్మన్ పోతుల బాలకోటయ్య వాహనాలను జెండా ఊపి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. అసెంబ్లీలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ  సీఎం పవన్ కళ్యాణ్, ఎమ్మెల్యేల ప్రసంగాలను విద్యార్థులు శ్రద్ధగా గమనించి, సభా కార్యక్రమాల ద్వారా అవగాహన పెంచుకోవాలన్నారు.