VIDEO: బాలిక కుటుంబానికి న్యాయం చేయాలని నిరసన

VIDEO: బాలిక కుటుంబానికి న్యాయం చేయాలని నిరసన

ELR: జంగారెడ్డిగూడెం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకులం వసతి గృహంలో నిన్న ఉరేసుకుని అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విషయం తెలిసిందే. బాలిక కుటుంబానికి న్యాయం చేయాలని ఏరియా ఆసుపత్రి వద్ద బాలిక బంధువులు ఆందోళన చేపట్టారు. తమ కుమార్తె పై పలు అనుమానాలు ఉన్నాయని బాలిక తండ్రి వివరించారు. దీనిపై సమగ్ర దర్యాపు చేయాలని కోరారు.