ఆలపాటికి అభినందలు వెల్లువ

ఆలపాటికి అభినందలు వెల్లువ

GNTR: MLC ఎలక్షన్స్‌లో ఘన విజయం సాధించిన ఆలపాటి రాజాకి గ్రామ సచివాలయ ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ సంఘం ASE సభ్యులు ఆదివారం గుంటూరులో ఆయన్ని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆలపాటి రాజా ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ ఎదురుకుంటున్న సమస్యల పరిష్కారంకి తన వంతు కృషి చేస్తా అని తెలియజేశారు.