యూరియాపై అపోహలు వద్దు: ఎమ్మెల్యే

యూరియాపై అపోహలు వద్దు: ఎమ్మెల్యే

PPM: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను చూసీ ఓర్వలేక వైసీపీ నాయకులు దుష్ప్రచారాలు చేస్తున్నారని కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరీ ఆరోపించారు. గురువారం గుమ్మలక్ష్మీపురం టీడీపీ క్యాంప్‌ కార్యాలయంలో ఆమె మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వంలో రైతులు ఆనందగా ఉన్నారన్నారు. యూరియాపై అపోహలు వద్దని ప్రతి రైతుకి యూరియా అందేలా ప్రభుత్వం చర్యలు చేయబడుతుందని పేర్కొన్నారు.