మట్టి వినాయకుని స్థాపించి పర్యావరణాన్ని కాపాడుదాం

మట్టి వినాయకుని స్థాపించి  పర్యావరణాన్ని కాపాడుదాం

KMR: సదాశివనగర్ మండలం లింగంపల్లి గ్రామంలో మట్టి వినాయకులపై గ్రామ పంచాయితీ సెక్రెటరీ ప్రకాష్ అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా శుక్రవారం గ్రామపంచాయతీ కార్యాలయం ముందు ఆయన మాట్లాడుతూ.. మట్టి వినాయకుడిని స్థాపించడం వలన పర్యావరణాన్ని కాపాడవచ్చని అన్నారు. గ్రామస్తులందరూ మట్టి వినాయకులు స్థాపించుకోవాలని కోరారు.