VIDEO: విందుకు హాజరైన 60 మందికి ఫుడ్ పాయిజన్

VIDEO: విందుకు హాజరైన 60 మందికి ఫుడ్ పాయిజన్

NRML: దస్తురాబాదులో ఫుడ్ పాయిజన్ కలకలం రేపింది. ఓ ఇంట్లో ఈనెల 10వ తేదీన లక్ష్మీదేవి వ్రతం నిర్వహించారు. ఆ విందుకు కాలనీవాసులు దాదాపు 60 మంది హాజరయ్యారు. తర్వాతి రోజు విందుకు హాజరైన అందరికీ వాంతులు, విరోచనాలు జ్వరం రావడంతో వారిని స్థానికులు నిర్మల్‌లోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వారి ఆరోగ్య పరిస్థితిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.