'రైతులకు సకాలంలో యూరియా అందించాలి'

'రైతులకు సకాలంలో యూరియా అందించాలి'

BDK: యూరియా కొరత లేకుండా వెంటనే రాష్ట్రానికి అందించాలని కోరుతూ ఈ నెల 28న నియోజకవర్గంలో అన్ని మండల తహసీల్దార్ కార్యాలయాల ముందు ధర్నా చేపట్టాలని సీపీఐ రాష్ట్ర సమితి సభ్యులు సరెడ్డి పుల్లారెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం నాడు మణుగూరులో జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా యూరియా కొరతతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని పేర్కొన్నారు.