IPL: మూడో స్థానంలో గ్రీన్.. KP ఆందోళన
KKR బ్యాటర్ కెమరూన్ గ్రీన్ పంజాబ్, ముంబై మ్యాచ్‌ల్లో మూడో స్థానంలో బ్యాటింగ్ చేయడంపై ఇంగ్లండ్ దిగ్గజ క్రికెటర్ కెవిన్ పీటర్సన్ ఆందోళన వ్యక్తంచేశాడు. ఆ స్థానంలో పవర్ హిట్టింగ్ చేయగలిగేవాళ్లను ఆడించాలని.. గ్రీన్ బౌలింగ్ చేయగల ఓ మిడిలార్డర్ బ్యాటర్ మాత్రమేనని అభిప్రాయపడ్డాడు. ఓ సెంచరీ చేసినంత మాత్రానే అతనికి టాపార్డర్ బ్యాటర్ బాధ్యతలు ఇవ్వడం తగదన్నాడు.