పంటల నష్టాన్ని పరిశీలించిన వ్యవసాయ అధికారులు

పంటల నష్టాన్ని పరిశీలించిన వ్యవసాయ అధికారులు

SDPT: జగదేవ్‌పూర్ కాలువపై నిన్న నీటిపారుదల శాఖ అధికారులు గండి మూసే పనులు చేపట్టడంతో పరిసర ప్రాంతాల్లో నీరు పొంగిపొర్లి, సాగులో ఉన్న వరి మరియు పత్తి పంటలకు తీవ్ర నష్టం కలిగింది. ఈ నేపథ్యంలో జిల్లా వ్యవసాయ అధికారి స్వరూప, సహాయ వ్యవసాయ సంచాలకుడు ములుగు అనిల్ కుమార్ నష్టపోయిన పంటలను పరిశీలించారు.