VIDEO: ఖాళీ కుర్చీలతో దర్శనమిస్తున్న సచివాలయం

VIDEO: ఖాళీ కుర్చీలతో దర్శనమిస్తున్న సచివాలయం

KDP: సిద్ధవటం(M) మాధవరం -1లోని సచివాలయం -2లో ఉదయం 11 గంటల కావస్తున్నా సచివాలయ సిబ్బంది లేకపోవడంతో లబ్ధిదారులు శనివారం వెనుతిరిగారు. సిబ్బంది నిర్లక్ష్యంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పలుమార్లు అధికారులకు తెలిపిన కూడా స్పందన లేదన్నారు. సంబంధిత అధికారులు చర్యలు చేపట్టి సచివాల సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.