VIDEO: యువ సంఘాలకు క్రీడా సామగ్రి పంపిణీ

VIDEO: యువ సంఘాలకు క్రీడా సామగ్రి పంపిణీ

NRPT: మేరా యువభారత్ ‘యువ మండల వికాస్ అభియాన్’లో భాగంగా ఊట్కూర్‌లో ఏడు యువజన సంఘాలకు క్రీడా సామగ్రి పంపిణీ చేశారు. కోఆర్డినేటర్ అనిల్ ఆధ్వర్యంలో వాలీబాల్, ఫుట్‌బాల్ కిట్లు అందజేశారు. సర్పంచ్ రేణుక భరత్ మాట్లాడుతూ.. యువత క్రీడల ద్వారా శారీరక, మానసిక దృఢత్వం పెంపొందించుకోవాలని సూచించారు. సమాజ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని కోరారు.