నేడు కమలాపురంలో మండల సర్వసభ్య సమావేశం

KDP: కమలాపురం మండల సర్వసభ్య సమావేశం ఇవాళ ఎంపీడీవో కార్యాలయంలో సభాభవనంలో నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో ఎల్. కెజియా తెలిపారు. ఈ మేరకు మండల పరిధిలో ఉన్న అన్ని శాఖల అధికారులు వారిశాఖ పరిధిలోని అభివృద్ధి పనుల నివేదికలను తయారు చేసి సమావేశానికి రావాలని సూచించారు. అనంతరం మండలం పరిధిలో ప్రజా ప్రతినిధులందరూ తప్పకుండా హాజరుకావాలని ఆమె కోరారు.