VIDEO: కొమురవెల్లి మల్లన్న ఆలయం మూసివేత
SDPT: చంద్రగ్రహణం సందర్భంగా మార్చి 3న మంగళవారం కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయం మూసివేయనున్నట్లు కార్యనిర్వహణ అధికారి తెలిపారు. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 7:30 వరకు ప్రధాన ఆలయంతో పాటు అనుబంధ దేవాలయాల ద్వారాలు మూసివేయనున్నట్లు తెలిపారు. ఆ టైంలో అన్ని రకాల పూజలు, సేవలను నిలిపివేస్తామన్నారు.