రేపు IKP సెంటర్లను ప్రారంభించనున్న ఎమ్మెల్యే

రేపు IKP సెంటర్లను ప్రారంభించనున్న ఎమ్మెల్యే

WNP: పెద్దమందడి మండల కేంద్రంలోని గ్రామాలలో ఐకేపీ సెంటర్లను ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి రేపు ప్రారంభిస్తారు. ఉదయం 9:30 గంటలకు వెల్టూరు, 10 గంటలకు చీకటోనిపల్లి, 10:30 గంటలకు అల్వాల, 11 గంటలకు మంగంపల్లి, 11:30 గంటలకు వీరయ్యపల్లి, 12 గంటలకు పెద్దమందడి, 12:30కు మణిగిల్ల, ఒంటిగంటకు జగత్పల్లిలో IKP సెంటర్లను ఆయన ప్రారంభిస్తారు.