మాయాపూర్ సర్పంచుగా యార రమ్య

మాయాపూర్ సర్పంచుగా యార రమ్య

NRML: దిలావర్పూర్ మండలంలో మొదటి సర్పంచ్ గెలుపు నమోదయింది. మాయాపూర్ గ్రామం సర్పంచిగా బీజేపీ అభ్యర్థి యార రమ్య సమీప ప్రత్యర్థి పై విజయం సాధించారు. ఉదయం నుండి రసవత్తరంగా సాగిన ఎన్నికలలో ఆమె గెలుపొందుడంపై పార్టీ నాయకులు గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.