VIDEO: వ్యాపారాలు లేక వెలవెలబోతున్న రాజబాట వీధి!
KDP: ప్రొద్దుటూరు వ్యాపారంలో రాజబాట వీధికి ఓ ప్రత్యేకత స్థానం ఉంది. మొదట్లో వస్త్ర వ్యాపారం మొత్తం ఇక్కడే సాగేది. వస్త్ర దుకాణాల సముదాయాలు వచ్చాక కూడా ఇక్కడ వ్యాపారం రద్దీగా ఉండేది. వస్త్ర దుకాణాలతో పాటు మెడికల్, ఎలక్ట్రికల్, ఫ్యాన్సీ,స్టేషనరీ వ్యాపారాలు ఉన్నాయి. అటువంటి రాజబాట వీధి ఇవాళ వ్యాపారాలు లేక వెలవెల బోతుంది.