వరంగల్ జిల్లా టాప్ న్యూస్ @9PM

వరంగల్ జిల్లా టాప్ న్యూస్ @9PM

★ నిరుద్యోగుల సమస్యలను పార్లమెంటులో ప్రస్తావించిన ఎంపీ కడియం కావ్య
★ GWMC 19వ డివిజన్‌లో ఇందిరమ్మ ఇళ్లు ప్రారంభించిన మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ ప్రసన్నరాణి
★ కేటీఆర్ తన ఉనికిని చాటుకోవడానికే రాహొల్ గాంధీని విమర్శిస్తున్నారు: మంత్రి సీతక్క
★ నియోజకవర్గ అభివృద్ధికై మంత్రి తుమ్మలను కలిసిన నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి