నిజాంసాగర్ ప్రాజెక్టు 5 గేట్లు ఎత్తివేత

నిజాంసాగర్ ప్రాజెక్టు 5 గేట్లు ఎత్తివేత

KKR: నిజాంసాగర్ ప్రాజెక్టుకు వరద ఉద్ధృతి పెరిగిపోతోంది. ఆదివారం 36,141 క్యూసెక్కుల ఇన్ఫో నమోదైనట్లు అధికారులు తెలిపారు. దీంతో ప్రాజెక్టు 5 గేట్లను ఎత్తి 33,910 క్యూసెక్కుల నీటిని మంజీరాలోకి విడుదల చేశారు. ప్రస్తుతం 17.802 టీఎంసీలతో ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండి ఉందన్నారు. నదీ పరీవాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.